హైదరాబాద్- పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గూడెబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167 ను విస్తరించాలనే నిర్ణయం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.